Telugu

VISION ( ముందుచూపు - దార్శనికత)

          à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°² సర్వతోముఖాభివృద్ధి à°•à°¿ కృషి  చేస్తూ  తద్వారా  వారిని భవిష్యత్తులో ఉత్తమ  సంస్కారము à°—à°² పౌరులుగాను మరియు భారతీయ సాంస్కృతిక సౌరభాలను  పరిరక్షించే విధం à°—à°¾  తీర్చి దిద్దడం 

MISSION (  కార్యాచరణ)

  1. తెలుగు భాష, తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతి పట్ల అభిరుచి కలిగించడం .
  2. ప్రాచీన కవిత్వం పట్ల పద్య సాహిత్యం పట్ల అవగాహన కలిగించడం .
  3. ఆధునిక సాహిత్య ప్రక్రియలను పరిచయం చేయడం .
  4. భాష ,సాహిత్యాంశాలలో ఉపాధి కలిగించే అంశాలను తెలియజేయడం.
  5. తెలుగు భాష మరియు తెలుగు సాహిత్య నైపుణ్యాలను వివిధ కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు తెలియజేయడం.
  6. విద్యార్థుల భావవ్యక్తీకరణ -  వినడం, మాట్లాడడం ,చదవడం, వ్రాయడం ద్వారా మెరుగుపరచడం.
  7. తెలుగు సాహిత్య ప్రపంచంలోనికి ప్రవేశించే విద్యార్థులను ప్రోత్సహించడం, వారికి మద్దతు ఇవ్వడం.
  8. వివిధ పోటీ పరీక్షలలో తెలుగు విషయం (TELUGU SUBJECT) ఉన్న అంశాలను పరిచయం చేసి వారికి ఆసక్తి కలిగేలా చేయడం.
  9. డిజిటల్ మరియు వర్చువల్ క్లాస్ రూముల ద్వారా తెలుగు భాష నేర్చుకోవడాన్ని సులభం చేయడం.

© 2022 All Rights Reserved By Government Degree College, Narasannapeta

Design and Developed by Gudduz Technologies